- 123 Nenoka Kantri 歌词 Naveen Madhav Jr. NTR N C Karunya
- 歌词
- 专辑列表
- 歌手介绍
- N C Karunya 123 Nenoka Kantri 歌词
- Naveen Madhav Jr. NTR N C Karunya
మాసులో వీడే పెద్ద మాసుగాడులేరో క్లాసుల్లో వీడే మహా నాటుగాడులేరో కెలకొద్దు కేటుగాడు No rules, he rules, he is a gangster You call him junior, he is a brandster He is a master
దందాలో young టైగరు జంగిల్లో యమ హంటరు అందంలో పెద్ద ఫైటరు వీడే
1, 2, 3 నేనొక కంతిరి నాకు నేనే రాజు, మంతిరి వాయిస్తా పగలు రాతిరి By బర్తే ఉంది తిమ్మిరి

·· సంగీతం ··
సవాలు విసిరితే violence బుల్లెట్లు సైతం silence సమరానికి ఉంది license देखो
1, 2, 3 నేనొక కంతిరి నాకు నేనే రాజు, మంతిరి వాయిస్తా పగలు రాతిరి By బర్తే ఉంది తిమ్మిరి
1, 2, 3 నేనొక కంతిరి నాకు నేనే రాజు, మంతిరి వాయిస్తా పగలు రాతిరి By బర్తే ఉంది తిమ్మిరి
·· సంగీతం ··
గొడవైతే left right సెంటరు Ten thousand watts పవరు ధమాకా ఫైరు క్రాకరు వీడే

|
|