- me rise me rise (wedding song) 歌詞 Srinidhi Venkatesh Haricharan Shruthi Ranjani
- 歌詞
- 專輯列表
- 歌手介紹
- Shruthi Ranjani me rise me rise (wedding song) 歌詞
- Srinidhi Venkatesh Haricharan Shruthi Ranjani
మెరిసే మెరిసే మెరిసే ఆ కన్నుల్లో ఎదో మెరిసే నా మనసే మురిసే మురిసే ఆ సంగతి నాకు తెలుసే
కురిసే కురిసే కురిసే నవ్వుల్లో వెన్నెల కురిసే ఇది కొత్తగా మారిన వరసే ఆ సంగతి నాకు తెలుసేయి
సన్నాయి మోగేనా అమ్మాయి గుండెలో ఈ రేయి ఆశలే రేగేలా రావోయి అల్లరి అబ్బాయి అందుకో నా చేయి ఒక్కటై సందడి చేసేలా
దినక్ నక్ ధిరన తనక్ దిన దీనక్ నక్ ధిరన ఓ దినక్ నక్ ధిరన జోరుసె డోల్ బాజావో న
దినక్ నక్ ధిరన తనక్ దిన దీనక్ నక్ ధిరన ఓ దినక్ నక్ ధిరన జోరుసె డోల్ బాజావో న
·· సంగీతం ··
రెండు గుండెల చప్పుడు ఒక్కటే మూడు ముళ్ల ముచ్చట కదా ఈడు జోడు కలిసి తోడు నీడై సాగక
ఏడు జన్మల బంధమిదేలే ఏడు అడుగులు వేస్తూ ఉంటె చిన్న పెద్ద అంతా సంబరాలే చేయరా
ఆనందం పువ్వుల మాలలుగా ఇద్దరిని అల్లేస్తూ హాయిలో తేల్చేయగా
బంధాలే ఈ ప్రేమ జంటనిలా పెళ్ళిలో బంధించే కమ్మని కన్నుల పండుగగా
దినక్ నక్ ధిరన తనక్ దిన దీనక్ నక్ ధిరన ఓ దినక్ నక్ ధిరన జోరుసె డోల్ బాజావో న
అరెయ్ షాదీ యాల వచ్చేరు షురూ గిట్ల పరేషానీ సమాజ్ అయితే లేదా చెప్తా చూడు ఓ కహాని పెండ్లి పిండిలాగాడు ముందు కింగ్ లెక్క తిరుగుతుండే పెండ్లి అయ్యినంక ఆమె కొంగు వట్టి ఊగూడంతే ఓయ్ అంతే, ఓయ్ అంతే, ఆమె మాటలాడదంటాది ఇయ్యకుంటే సోప్ అందగాతెలందరున్న నువ్వే బేబీ తోపు అంటూ గ్యాప్ లెక పొగడకుంటే రోజు గిట్ల గడవదన్తే అంతే, అంతే ఆమె గొప్పలెన్నో జెప్పనీకి తిప్పలెన్నో బెట్టానంటే సప్పగున్న లైఫ్ లోన అప్పు లొల్లితప్పదంతే అడిగినాన్నై చీరలింకా నువ్వు తెచ్చి బెట్టకుంటే మాట నీది ఇంటిలోనే నడవనంటే నడవదన్తే అంతే, అంతే

|
|