|
- Chaitra Ambadipudi Selavanuko... 歌詞
- Chaitra Ambadipudi
సెలవనుకో మరి ఏడవకే మనసా కలగనకే అది నిజమైపోదు కదా ఈ దూరం ఏనాటికి చేరువవ్వునో ఈ మౌనం ఇంకెప్పుడు మాటలాడునో కన్నుల్లోని కన్నీటి కెరటాలలో
నేనెమై పోవాలి... నిన్నేమనుకోవాలి ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం... హొ హొ
సెలవనుకో మరి ఏడవకే మనసా కలగనకే అది నిజమైపోదు కదా
అనుకున్నా అనుకున్నా నాతోటే ఉంటావనుకున్నా నాలాగే నీక్కూడ నేనంటే ఇష్టం అనుకున్నా పిలిచానా రమ్మనీ... కసిరానా పొమ్మనీ చివరికి ఈ ఆటలో ఐపోయా బొమ్మనీ నువ్వు కాదంటే ఇక రానంటే మన ఇద్దరి మధ్య ఇంకేం లేదంటే
నేనెమై పోవాలి... నిన్నేమనుకోవాలి ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం
సెలవనుకో మరి ఏడవకే మనసా
~ సంగీతం ~
హొ... నువ్వంటే నాలాంటి ఇంకో నేనని అనుకున్నా ఇన్నాళ్ళీ భ్రమలోనే ఆనందంగా బతికానా నచ్చిందే తడవుగా వెళ్ళొద్దే అలుసని చెబుతున్నా మనసుకి వింటుందా మాటని నా ఊహల్ని, నా ఆశల్ని నరికేస్తూ నవ్వుని చిదిమేస్తే
నేనెమై పోవాలి... నిన్నేమనుకోవాలి ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం
సెలవనుకో మరి ఏడవకే మనసా
|
|
|